The Best Movies And Web Series

నాకు బాగా నచ్చిన వాటిలో నుండి కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ ల వివరాలు చెబుతాను.అవి నాకు చాలా బాగా నచ్చాయి . అంతే కాకుండా కథ,కథనం కూడా బాగానే ఉంటాయండి.

మీకు ఖాళీ , బోరింగ్ సమయాల్లో వీటిని చూసి ఎంజాయ్(enjoy ) చేయండి.



Movies(సినిమాలు)

Tumbbad (2018) (తెలుగు లో available గా ఉంది. )
Zombie Land (2009) (తెలుగు లో available గా ఉంది. )
Zombie Land 2 (2019) (తెలుగు లో available గా ఉంది.)
Old (2021)
Now You Can See Me (2013)
Now You Can See Me 2 (2016) (తెలుగు లో available గా ఉంది.)
I Am Legend (2007)
The Shawashank Redemption (1994) (తెలుగు లో available గా ఉంది.)
Fight Club (1999)
The Pursuit Of Happyness(2006)


Instagram

Telegram

Filmyilluminati



Web Series (వెబ్ సిరీస్ )

Stranger Things (2016) Seasons-4
Money Heist (2017) Seasons-5
Moon knight (2022) Seasons-1 & (coming )
Dark (2017) Seasons-3
Katla (2021) Seasons-1& (coming)
Upload (2020) Seasons-2 & (coming)
Breaking Bad (2008) Seasons-5


Mirzapur (2018) Seasons-2 & (coming)
Locke And Key (2020) Seasons-2 & (coming)
Sex Education (2019) Seasons-3 & (coming)
Shadow And Bone (2021) Seasons-1 & (coming)


మరిన్ని వాటి కోసం ఈ మా, మన website ని ఫాలో అవ్వండి .

FILMY ILLUMINATI



నేను పైన చెప్పిన సినిమాల, వెబ్ సిరీస్ ల పేర్లు ఆన్ని కూడా నేను చూసి ,నాకు నచ్చిన వాటిని మీతో పంచునకుంటున్నాను. కేవలం హాలీవుడ్ కి చెందిన వాటిని మాత్రమే పెట్టావు అని అనుకోకండి, మన సినిమాలు కూడా ఉన్నాయ్!!!!!!

త్వరలో మరి కొన్ని వాటి గురించి పెడతాను, ఇప్పటికి వీటిని చూసేయండి.

ఆలాగే

ఒక వేల మీరు చూసిన, నచ్చిన పేర్లు ఉంది ఉంటే కామెంట్ చెయ్యండీ.

ధన్యవాదాలు

https://twitter.com/Filmyilluminati?t=wKvc8n-TCpRjqMgbileMvw&s=09

Leave a comment